త్రిష తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా త్రిష గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

Trisha Krishnan birthday: ప్రముఖ దక్షిణ భారత నటి త్రిష కృష్ణన్ ఈ రోజు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటి త్రిష చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉంది. త్రిష కి వివాహం జరుగలేదు.

ఆమె వివాహం గురించి పుకార్లు కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో వ్యాపించాయి. త్రిష వివాహం సింబు తో అని వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ జంట వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు కుడా వచ్చాయి. త్రిష కృష్ణన్ తన ఎక్స్ రానా దగ్గుబాటి వివాహం జరిగేటప్పుడు ఈ వార్తలన్నీ వ్యాపించాయి.

Trisha Krishnan birthday

మీడియా వర్గాల సమాచారం ప్రకారం త్రిష తన వివాహం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం ఉంది. తనకి కాబోయే భర్త ఒక businessman అని సమాచారం

త్రిష తన కళాశాల రోజుల్లో మోడల్‌గా తన వృత్తిని ప్రారంభించింది మరియు 1999 లో మిస్ సేలం మరియు మిస్ చెన్నై అందాల పోటీలను గెలుచుకుంది. ఆమె మిస్ ఇండియా పోటీలో ప్రవేశించి, తన అందమైన స్మైల్ కోసం టాప్ బహుమతిని గెలుచుకుంది.

దక్షిణ నటి త్రిష కృష్ణన్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా #HBDSouthQueen అని ట్విట్టర్లో trend అవుతోంది

You May Also Like to see>>>

Movierulz Telugu

Bollywood Movies

Niharika Konedala wedding Highlights

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *