త్రిష తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్బంగా త్రిష గురించి మీకు తెలియని కొన్ని విషయాలు

Trisha Krishnan birthday: ప్రముఖ దక్షిణ భారత నటి త్రిష కృష్ణన్ ఈ రోజు తన 38 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. నటి త్రిష చాలా కాలంగా సినీ పరిశ్రమలో ఉంది. త్రిష కి వివాహం జరుగలేదు. ఆమె వివాహం గురించి…